Brochevarevarura Movie Trailer Launch || Sri Vishnu || Priyadarshi || Filmibeat Telugu

2019-04-27 12

The teaser of Vivek Athreya’s sophomore film ‘Brochevarevarura’ released today, much to the delight of movie buffs.Starring Sree Vishnu, Rahul Ramakrishna, Priyadarshi, Satya Dev, Nivetha Thomas and Nivetha Pethuraj in lead roles, the film will feature music by Vivek Sagar and cinematography by Sai Sriram.
#Brochevarevarura
#Trailer
#SreeVishnu
#RahulRamakrishna
#Priyadarshi
#NivethaThomas
#NivethaPethuraj
#VivekSagar

వైవిధ్యమైన క‌థాంశాల‌తో మెప్పిస్తూ హీరోగా త‌నకంటూ ప్రత్యేక‌త‌ గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు లీడ్‌ రోల్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బ్రోచేవారెవ‌రురా’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. మ‌న్యం ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కుమార్ మ‌న్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సినిమాలోని కీలక పాత్రలు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ, నివేదా థామస్‌ లతో పాటు సత్యదేవ్‌, నివేదా పేతురాజ్‌లను టీజర్‌లో పరిచయం చేశారు. వివేక్ ఆత్రేయ ద‌ర్శక‌త్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న రెండో చిత్రం ‘బ్రోచేవారెవ‌రురా’. ‘చ‌ల‌న‌మే చిత్రము.. చిత్రమే చ‌ల‌న‌ము’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్‌.